
మోహన్ బాబుకు బెజవాడ గోపాల్ రెడ్డి అవార్డు
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బెజవాడ గోపాలరెడ్డి అవార్డు అందుకున్నారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య ఈ అవార్డును మోహన్ బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. అవార్డు రావడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు.