
కామ మోహితం
వైవిధ్యమైన పాత్రలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు మోహన్‌లాల్.
వైవిధ్యమైన పాత్రలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు మోహన్‌లాల్. ఆయన తాజాగా మలయాళ, సంస్కృత భాషల్లో ఓ సినిమా అంగీకరించారు. విశేషమేమిటంటే ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
అదీ పదేళ్ల తర్వాత. ఇందులో మోహన్‌లాల్ భూస్వామిగా, స్వామీజీగా కనిపించనున్నారు. ఓ ప్రసిద్ధ నవల ఆధారంగా నూతన దర్శకుడు హరిహర్‌దాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా పేరు ‘కామమోహిత ం’.