థ్యాంక్యూ సుచిత్రా | Mohanlal and Suchithra celebrate their 30th wedding anniversary | Sakshi
Sakshi News home page

థ్యాంక్యూ సుచిత్రా

Published Thu, May 3 2018 5:10 AM | Last Updated on Thu, May 3 2018 5:10 AM

Mohanlal and Suchithra celebrate their 30th wedding anniversary - Sakshi

... అంటున్నారు మోహన్‌ లాల్‌. ఎవరీ సుచిత్రా అంటే.. ఆయన సతీమణి. బుధవారం మోహన్‌లాల్‌ 30వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ‘‘నాకు అద్భుతమైన బిడ్డలను (కొడుకు ప్రణవ్, కూతురు విస్మయా) ఇచ్చావు. నువ్వు అద్భుతమైన భార్యవి. థ్యాంక్స్‌’’ అని భార్యను అభినందించారు మోహన్‌లాల్‌. కుమారుడు ప్రణవ్‌ సమక్షంలో ఈ జంట తమ వెడ్డింగ్‌ యానివర్శరీని సెలబ్రేట్‌ చేసుకున్నారు.

‘‘ఒకవేళ ఇది (తల్లిదండ్రుల పెళ్లిని ఉద్దేశించి) జరగకపోయి ఉంటే నాలాంటి కొడుకు మీకు ఉండేవాడు కాదు. మీ ఇద్దరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు’’ అన్నారు ప్రణవ్‌. కాగా, ప్రణవ్‌ హీరోగా నటించిన ‘ఆది’ ఈ ఏడాది జనవరిలో రిలీజైంది. నటుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement