నవ్వించే ఇట్టిమాణి | Mohanlal new film Ittymaani wraps up production | Sakshi

నవ్వించే ఇట్టిమాణి

Jul 21 2019 6:25 AM | Updated on Jul 21 2019 6:25 AM

Mohanlal new film Ittymaani wraps up production - Sakshi

మోహన్‌లాల్‌

‘ఒడియన్, లూసిఫర్‌’ సినిమాలలో పూర్తి సీరియస్‌ పాత్రలను చేశారు మోహన్‌లాల్‌. ప్రస్తుతం వాటికి భిన్నంగా పూర్తిస్థాయి హాస్య చిత్రం చేశారు. ‘ఇట్టిమాణి: మేడ్‌ ఇన్‌ చైనా’ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. జిబి, జోజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చైనా దేశ మూలాలున్న  త్రిచూర్‌ క్రిస్టియన్‌ పాత్రలో మోహన్‌లాల్‌ నటించారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. హనీ రోస్, రాధికా శరత్‌కుమార్, సిద్ధిఖీ ముఖ్య పాత్రల్లో నటించారు. త్వరలోనే సినిమా రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement