థియేటర్‌లో బాలయ్య సందడి.. | Nandamuri Balakrishna movie Paisa Vasool release today | Sakshi
Sakshi News home page

థియేటర్‌లో బాలయ్య సందడి..

Published Fri, Sep 1 2017 8:46 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

థియేటర్‌లో బాలయ్య సందడి.. - Sakshi

థియేటర్‌లో బాలయ్య సందడి..

హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో సినీ హీరో నందమూరి బాలకృష్ట సందడి చేశారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన పైసా వసూల్‌ చిత్రం ఈ రోజు విడుదలైంది. చిత్రయూనిట్‌తో కలిసి బాలయ్య ప్రేక్షకుల మధ్యలో కూర్చొని సినిమా చూస్తున్నారు. తమ హీరో వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు  పెద్ద సంఖ్యలో థియేటర్‌ వద్దకు చేరుకున్నారు.


భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ పైసా వసూల్‌ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో శ్రియ, ముస్కాన్‌, కైరా దత్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement