
నేహా ధూపియా, అంగద్ బేడీ
ఆదివారంనాడు నేహా ధూపియా, అంగద్ బేడీ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. వీరి ఫ్యామిలీ ఇద్దరి నుంచి ముగ్గురుగా మారింది. అవును.. నేహా ధూపియా ఆదివారం ఉదయం 11 గంటలకు ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ ఏడాదే నేహా, అంగద్ ఒక్కటయిన సంగతి గుర్తుండే ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వీళ్లు మే నెలలో వివాహం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment