కుర్రాడు చాలా హుషారు | Nikhil Sudheer Varma's film titled Keshava | Sakshi
Sakshi News home page

కుర్రాడు చాలా హుషారు

Published Wed, Oct 19 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

కుర్రాడు చాలా హుషారు

కుర్రాడు చాలా హుషారు

నిఖిల్, రీతూ వర్మ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న చిత్రానికి ‘కేశవ’ టైటిల్ ఖరారు చేశారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘తీర ప్రాంత నేపథ్యంలో నడిచే రివెంజ్ డ్రామా ఇది. హుషారైన యువకుడిగా నిఖిల్ నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఇషా కొప్పికర్ పోలీసాఫీసర్‌గా కీలక పాత్ర చేస్తున్నారు. త్వరలో సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది’’ అన్నారు. రావు రమేశ్, అజయ్, బ్రహ్మాజీ నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement