
పెళ్లి కళ!
నిఖిల్ హ్యాండ్‌సమ్‌గా ఉంటారు. ఇప్పు డింకా హ్యాండ్‌సమ్‌గా తయారయ్యారు. అదంతా పెళ్లి కళ అన్నమాట. ఈ యంగ్ హీరో పెళ్లి కుదిరింది. హైదరాబాద్‌కి చెందిన తేజస్వినీతో ఈ నెల 24న నిశ్చితార్థం జరగనుంది. అక్టోబర్ 1న ఈ ఇద్దరూ పెళ్లి పీటల మీద కూర్చోనున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.