బన్ని ఫ్యాన్స్కు నిరాశేనా..! | No benifit Shows For Dj Duvvada Jagannadham | Sakshi
Sakshi News home page

బన్ని ఫ్యాన్స్కు నిరాశేనా..!

Published Wed, Jun 21 2017 12:24 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

బన్ని ఫ్యాన్స్కు నిరాశేనా..!

బన్ని ఫ్యాన్స్కు నిరాశేనా..!

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథమ్. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సరైనోడు సినిమాతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ సాధించిన బన్నీ, డీజతో తన రికార్డ్లను తానే బద్ధలు కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో అన్ని సినిమాలు రిలీజ్కు ఒక రోజు ముందే స్పెషల్ ప్రీమియర్స్ పేరుతో ప్రదర్శిస్తున్నారు.

అయితే డీజే కి మాత్రం అలాంటి హడావిడి ఏం ఉండదని తెలుస్తోంది. సరైనోడు సినిమాను ఎలాంటి బెనిఫిట్ షోస్ లేకుండా సినిమాను రిలీజ్ చేశారు. అదే ఫార్ములాను డీజే విషయంలో కూడా ఫాలో అవ్వాలని నిర్ణయించారు. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. డీజే ఆడియోకు సూపర్ రెస్పాన్స్ వస్తుండటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement