రామాయణం @ 500కోట్లు | Now Gear up for a Rs 500-Crore 3D ‘Ramayana’ on the Big Screen | Sakshi
Sakshi News home page

రామాయణం @ 500కోట్లు

Published Wed, May 10 2017 10:57 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM

రామాయణం @ 500కోట్లు

రామాయణం @ 500కోట్లు

మూడు... మూడు... మూడు... సుమారు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న నయా రామాయణం సినిమా మూడు చుట్టూ తిరుగుతోంది. తెలుగు, తమిళ, హిందీ... మూడు భాషల్లో మూడు భాగాలుగా త్రీడీలో రామాయణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగు నిర్మాత అల్లు అరవింద్, హిందీ నిర్మాత మధు మంతెన, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీ ‘ప్రైమ్‌ ఫోకస్‌’ అధినేత నమిత్‌ మల్హోత్రా... ఈ చిత్రానికి ఈ ముగ్గురూ నిర్మాతలు. అక్టోబర్‌లో లేదా నవంబర్‌లో చిత్రీకరణ ప్రారంభం అవుతుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement