
మే నెల ఎన్టీఆర్‌కు చాలా స్పెషల్. తన బర్త్‌డే, మ్యారేజ్ డే.. ఇలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ మే నెలలో ఉన్నాయి. 2011 మే 5న ఎన్టీఆర్, ప్రణతిల పెళ్లి రోజు. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా శ్రీమతితో కలిసి దిగిన ఓ సెల్ఫీని తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి, ‘‘8 ఏళ్లు అయింది. మరెన్నో వెడ్డింగ్ యానివర్సరీలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను’’ అని క్యాప్షన్ పెట్టారు ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చేస్తున్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment