ఒక పాత్ర... మూడు కోణాలు | One role in three dimensions | Sakshi
Sakshi News home page

ఒక పాత్ర... మూడు కోణాలు

Published Tue, Mar 3 2015 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

ఒక పాత్ర... మూడు కోణాలు

ఒక పాత్ర... మూడు కోణాలు

విభిన్న పాత్రలు పోషిస్తూ, తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న హీరో ధనుష్. ఆయన పాత్రకు మూడు కోణాలను చూపిస్తూ కె .వి ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘అనేకుడు’. ఎజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. అమైరా దస్తూర్, ఐశ్వర్యా దేవన్ నాయికలు. ఈ చిత్రం గురించి కె.వి.ఆనంద్ మాట్లాడుతూ-‘‘ఈ చిత్రంలో హీరో ధనుష్ పోషించిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందించాం. హారిస్ జయరాజ్ మంచి పాటలందించారు.’’అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement