వై దిస్ కొలవరికి పదికోట్లు | hero dhanush song cross 10 crores | Sakshi
Sakshi News home page

వై దిస్ కొలవరికి పదికోట్లు

Published Sun, Dec 6 2015 9:11 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

వై దిస్ కొలవరికి పదికోట్లు

వై దిస్ కొలవరికి పదికోట్లు

చెన్నై: కొలవరి సాంగ్ మీకు గుర్తుండే ఉంటుందిగా ఒక్క దక్షిణాదినే కాకుండా మొత్తం భారత్ దేశాన్ని ఊపుఊపిన పాట అది. వై దిస్ కొలవెరీ అంటూ ధనుష్ గాత్ర పరిచిన ఈ గీతం ఎన్నిరకాల రికార్డులు సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి నోట వెంట ఉన్నా ఆ సాంగే వినిపించేది. ఇప్పటికీ చాలా పార్టీల్లో ఆపాట సందడి చేస్తుంటుంది కూడా.

కొన్ని తెలుగు, కొన్ని ఇంగ్లిష్, మరికొన్ని తమిళ, ఇతర భాషలకు చెందిన పదాలను కలిపి రాసిన ఈ పాట జనాల నోళ్లలో ఓ రేంజిలో నానింది. ఆ పాట ఇప్పుడు తాజాగా మరో రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ సాంగ్ను చూసినవారి, విన్నవారి జాబితా పదికోట్లకు చేరి మరో రికార్డును రాసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement