మంజిమా మోహన్
నటీనటులకు ఎప్పుడూ పొగడ్తలే కాదు. అప్పుడప్పుడూ విమర్శలు కూడా ఎదరవుతాయి. విమర్శలను ఎదుర్కొన్నప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నను కన్నడ నటి మంజిమా మోహన్...‘‘నా యాక్టింగ్‌పై విమర్శలు వచ్చినప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. కానీ, అలానే కూర్చిండిపోను. విమర్శలను విశ్లేషించుకుంటాను. నా తప్పులు ఏవైనా ఉంటే సరిచేసుకుంటాను. ‘ఓరు వడక్కన్ సెల్ఫీ’ టైమ్‌లో బాగా విమర్శలు రావడంతో బాగా ఫీలయ్యాను. ఆ టైమ్‌లో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు అండగా నిలవడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’’ అని చెప్పుకొచ్చారు మంజిమా మోహన్.
Comments
Please login to add a commentAdd a comment