వైవిధ్యమైన ప్రేమకథ | Poorna to romance Varun Sandesh | Sakshi
Sakshi News home page

వైవిధ్యమైన ప్రేమకథ

Published Sat, Jul 5 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

వైవిధ్యమైన ప్రేమకథ

వైవిధ్యమైన ప్రేమకథ

వరుణ్‌సందేశ్, పూర్ణ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘నువ్వలా నేనిలా’. త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఇందూరి రాజశేఖర్ నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ -‘‘వరుణ్ సందేశ్ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. కథ, కథనాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి’’ అని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, త్వరలో పాటల్ని విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. సోనియా బిర్జి, వెన్నెల కిషోర్, సన, ధన్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: అమోఘ క్రియేషన్స్, మాటలు: ఉదయ్ భాగవతుల, కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: సాయికార్తిక్, కూర్పు: శ్రావణ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement