ఆ ‘ప్రేమ లీల’ రిపీట్ అవుతుందా? | prem lela Will it be repeated? | Sakshi
Sakshi News home page

ఆ ‘ప్రేమ లీల’ రిపీట్ అవుతుందా?

Published Tue, Nov 10 2015 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 12:17 PM

ఆ ‘ప్రేమ లీల’ రిపీట్ అవుతుందా?

ఆ ‘ప్రేమ లీల’ రిపీట్ అవుతుందా?

కొన్ని కాంబినేషన్స్‌కి యమ క్రేజ్. దర్శకుడు సూరజ్ ఆర్. బర్జాత్యా, హీరో సల్మాన్ ఖాన్‌లది అలాంటి కాంబినేషనే. ‘మైనే ప్యార్ కియా’ వంటి సూపర్ హిట్ లవ్‌స్టోరీతో ఈ కాంబినేషన్ మొదలైంది. ఆ తర్వాత రూపొందిన ‘హమ్ ఆపే కే హై కౌన్’ ఎవర్‌గ్రీన్ ఫ్యామిలీ మూవీ. సల్మాన్‌తో మళ్లీ సూరజ్ తీసిన ‘హమ్ సాథ్ సాథ్ హై’ కూడా మంచి ఫ్యామిలీ డ్రామా.

ఈ చిత్రం విడుదలై దాదాపు పదిహేనేళ్లవుతోంది. ఇప్పుడు మళ్లీ సూరజ్, సల్మాన్ చేసిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’పై అంచనాలు నెలకొన్నాయి. ఈ 12న చిత్రం విడుదల కానుంది. తెలుగులో ‘ప్రేమలీల’గా తెర మీదకు రానుంది. మరి వీళ్ళ మేజిక్ రిపీట్ అవుతుందా?
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement