ప్రేమ ఎంత మధురం | Prema Entha Madhuram Priyuralu Antha Katinam will be released on 15th of this month | Sakshi
Sakshi News home page

ప్రేమ ఎంత మధురం

Published Sat, Sep 9 2017 1:01 AM | Last Updated on Tue, Sep 19 2017 12:43 PM

ప్రేమ ఎంత మధురం

ప్రేమ ఎంత మధురం

చంద్రకాంత్, రాధిక మెహరోత్రా, పల్లవి డోరా ముఖ్య తారలుగా  రూపొందిన చిత్రం ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’. రఘురామ్‌ రొయ్యూరుతో కలిసి గోవర్ధన్‌ గజ్జల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జితిన్‌ రోషన్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను నిర్మాతలు సి.కళ్యాణ్, కిరణ్‌ విడుదల చేశారు. ఈ నెల 15న ఈ సినిమా విడుదల కానుంది. గోవర్ధన్‌ మాట్లాడుతూ– ‘‘సరిగ్గా సంవత్సరం క్రితం ఈ సినిమా కోసం అమెరికాలో ఉద్యోగం వదులుకొని శ్రీకారం చుట్టా. అమెరికాలో అందుబాటులో ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులతో అధిక భాగం అక్కడే షూటింగ్‌ జరుపుకొన్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement