ప్రిన్స్ ప్రేమకథ | Prince-Ankita Sharma's Untitled Film Muhurat | Sakshi
Sakshi News home page

ప్రిన్స్ ప్రేమకథ

Published Fri, Jan 17 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM

ప్రిన్స్ ప్రేమకథ

ప్రిన్స్ ప్రేమకథ

ప్రిన్స్, అంకిత శర్మ జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీచంద్ మల్లా దర్శకుడు. ఎస్.రత్నమయ్య, ఎన్.గణపతిరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి డా.డి.రామానాయుడు కెమెరా స్విచాన్ చేయగా, బెల్లంకొండ సురేష్ క్లాప్ ఇచ్చారు. నిర్మాతల్లో ఒకరైన ఎస్.రత్నమయ్య గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. ఫ్రిబవరి తొలివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, మే చివర్లో సినిమా విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ కూరాకుల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement