ఎన్ఎఫ్ఎల్ లో ప్రియాంక చోప్రాకు బంపర్ ఆఫర్! | Priyanka Chopra joins 'Thursday Night Football' | Sakshi
Sakshi News home page

ఎన్ఎఫ్ఎల్ లో ప్రియాంక చోప్రాకు బంపర్ ఆఫర్!

Published Wed, Sep 11 2013 7:48 PM | Last Updated on Thu, Sep 27 2018 5:25 PM

ఎన్ఎఫ్ఎల్ లో ప్రియాంక చోప్రాకు బంపర్ ఆఫర్! - Sakshi

ఎన్ఎఫ్ఎల్ లో ప్రియాంక చోప్రాకు బంపర్ ఆఫర్!

మేరికోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో బాక్సర్ గా నటించనున్న బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా నేషనల్ ఫుట్ బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) ప్రమోషన్ ను దక్కించుకోవడంతోపాటు బంపర్ ఆఫర్ ను కొట్టేసింది. బాలీవుడ్ నటిగానే కాకుండా గాయనిగా సుపరిచుతులైన ప్రియాంక చోప్రా గత సీజన్ లో 'థర్స్ డే నైట్ కికాఫ్' కు పాటకు పల్లవిని పాడింది.

అయితే ప్రస్తుత సీజన్ లో ఎన్ఎఫ్ఎల్ నెట్ వర్క్స్ సంబంధించిన థర్స్ డే నైట్ ఫుట్ బాల్ కు పూర్తి పాటను పాడే అవకాశం దక్కింది. గాయని సీలో గ్రీన్ స్థానంలో ప్రియాంక ఇన్ మై సిటీ అంటూ ఆలపించేందుకు సిద్ధమవుతోంది. న్యూ ఇంగ్లండ్ పెట్రియాట్ ను న్యూయార్క్ జెట్స్ సందర్శించే సందర్భంగా ప్రారంభ గేయంగా ప్రియాంక గురువారం ఆలపించనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement