పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్ | Puri Jagannadh's hunt for new directors | Sakshi
Sakshi News home page

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్

Published Wed, May 6 2015 10:46 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్ - Sakshi

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్

 ఐడియా-8 ఫైనల్ లిస్ట్
 ‘‘పూరి జగన్నాథ్ - ‘సాక్షి’ మీడియా గ్రూప్ కలిసి నిర్విహంచిన ‘షార్ట్ ఫిలిం కాంటెస్ట్’లో కొన్ని వందల మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. లఘు చిత్రాలపై అభిమానం చూపించిన వారందరికీ నా కంగ్రాట్స్. ఈ కాంటెస్ట్‌లో ఐడియా నంబర్-8 విభాగానికి  న్యాయనిర్ణేతగా వ్యవహరించా. వీటి నుంచి మూడింటిని ఎంపిక చేశా. నేను న్యాయ నిర్ణేతగా వ్యవహరించినా, మీ లాగే నేను కూడా ఫైనల్ విజేతగా ఏ చిత్రం  ఎంపిక అవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. గెలవనివాళ్లు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి పోటీలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. చేసిన తప్పులను సరిదిద్దుకుంటే కచ్చితంగా తర్వాత విజయం మీదే.’’     - ఆర్పీ పట్నాయక్, దర్శకుడు -  మ్యూజిక్ డెరైక్టర్
 
 ఐడియా నం.8
 జ్యూరీ మెంబర్: ఆర్పీ పట్నాయక్
 
 1)    లివింగ్ టుగెదర్
     దర్శకత్వం: వాల్మీకి
     vaddemani@gmail.com
 
 2)    హ్యాపీ బ్రేక్ అప్
     దర్శకత్వం: శైలజ
     dsnsailaja@gmail.com
 
 3    కలిసుంటే కలదు దుఃఖం
     దర్శకత్వం: ఎం.ఎం. వెంకట్
     kreative.no1@gmail.com
 
 ఈ లఘు చిత్రాలన sakshi.comలో వీక్షించండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement