పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్ : ఐడియా-10 ఫైనల్ లిస్ట్ | puri-jagannadhs hunt for new directors | Sakshi
Sakshi News home page

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్ : ఐడియా-10 ఫైనల్ లిస్ట్

Published Sat, May 9 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

పూరి జగన్నాథ్,తనికెళ్ల భరణి

పూరి జగన్నాథ్,తనికెళ్ల భరణి

‘‘పూరి జగన్నాథ్ ‘డెరైక్టర్స్ హంట్’ కాంటెస్ట్‌లో  ‘ఐడియా నం. 10’కి న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. పూరి జగన్నాథ్ చాలా తమాషా కథాంశం ఇచ్చారు. ప్రేమ గతంలో ఎలా ఉండేది...ఇప్పుడు ఎలా ఉంది..భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది అనే ఓ విన్నూత్నమైన ఐడియా ఆధారంగా తీసిన వాటిల్లో మూడు లఘు చిత్రాలు ఎంపిక చేశాను. సాంకేతిక అంశాలు ఎలా ఉన్నాయనే విషయం పక్కనపెడితే, కథను ఎలా డీల్ చేశారనే ప్రాతిపదికగా వీటిని ఎంపిక చేశాను.’’
- తనికెళ్ల భరణి, నటుడు-రచయిత-దర్శకుడు
 
ఐడియా నం.10
జ్యూరీ మెంబర్: తనికెళ్ల భరణి
 
1)    ఇదేదో బాగుంది
     దర్శకుడు: శ్రీకాంత్ రెడ్డి
     sbrlikes@gmail.com
 
2)    త్రీ జనరేషన్స్ ఆఫ్ లవ్
     దర్శకుడు: సమర సింహా రెడ్డి
     nampallisatish@gmail.com
 
3)    త్రీడీ లవ్
     దర్శకుడు: వి. గోపీనాథ్
     asifacf3676@gmail.com
 
ఈ లఘు చిత్రాలను sakshi.com లో వీక్షించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement