నంబర్‌ 3 | Rai lakshmi new movie is tipsy | Sakshi
Sakshi News home page

నంబర్‌ 3

Published Thu, Jul 11 2019 2:08 AM | Last Updated on Thu, Jul 11 2019 2:08 AM

Rai lakshmi new movie is tipsy - Sakshi

రాయ్‌లక్ష్మీ

సౌత్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక రాయ్‌లక్ష్మీ ఈ మ్యాజిక్‌ను బాలీవుడ్‌లో రిపీట్‌ చేయలేకపోతున్నారు. అందుకే వీలైనప్పుడల్లా హిందీ సినిమాల్లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు న్నారు. ఇది వరకు ‘అకీరా’ (2016), ‘జూలీ 2’ (2017) చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా ‘టిస్ఫై’ అనే హిందీ చిత్రానికి సైన్‌ చేశారు. ఈ చిత్రానికి దీపక్‌ తిజోరీ దర్శకత్వం వహించనున్నారు. నాజియా హుస్సే నామి, షామా సికందర్, అలంకృత సహై, కైనత్‌ అరోరా కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లండన్‌లో ప్రారంభం కానుంది. మరి.. హిందీలో చేస్తున్న ఈ మూడో సినిమా అయినా రాయ్‌లక్ష్మీకి నార్త్‌లో హిట్‌ టేస్ట్‌ చూపిస్తుందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement