
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోయినా.. ఉపాసన మాత్రం ఎప్పటికప్పుడు చెర్రీకి సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. తాజాగా జిమ్ లో చరణ్, ఉపాసనలు వర్కవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన ఉపాసన ‘ఏడు రోజుల ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రొగ్రామ్‌లో నన్ను ప్రోత్రహించేందుకు మిస్టర్ సి నాతోపాటు వర్క్ అవుట్ చేశారు’ అంటూ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు చరణ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి కాగా, త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ సినిమా లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.
💪🏻👍🏻 MrC is so sweet 😍, he joined me in my 7 day transformation @Apollo_LStudio to keep me motivated. 😘 . @toughtaskmaster #ramcharan pic.twitter.com/CiPyVzvujP
— Upasana Kamineni (@upasanakonidela) 17 July 2018
Comments
Please login to add a commentAdd a comment