నిశ్చితార్థం కాదు.. రోకా | Rana Daggubati's engagement with Miheeka Bajaj was just roka | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థం కాదు.. రోకా

Published Fri, May 22 2020 1:14 AM | Last Updated on Fri, May 22 2020 1:14 AM

 Rana Daggubati's engagement with Miheeka Bajaj was just roka - Sakshi

రానా, మిహికా బజాజ్‌

ప్రేయసి మిహికాతో కలసి దిగిన కలర్‌ఫుల్‌ ఫొటోలను గురువారం షేర్‌ చేశారు రానా. ఆ ఫొటోలు చూసినవాళ్లు నిశ్చితార్థం జరిగిందని ఊహించుకున్నారు. కానీ, జరిగినది ‘రోకా ఫంక్షన్‌’. అంటే.. ఇరు కుటుంబ సభ్యులు కలుసుకుని పెళ్లి విశేషాలు మాట్లాడుకుంటారు. స్వీట్లు, గిఫ్ట్స్‌ ఇచ్చి పుచ్చుకుంటారు. ఉత్తరాదిన (పంజాబీలో ముఖ్యంగా) ఈ కార్యక్రమం జరుపుకుంటారు. ఈ రోకా వేడుక సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు రానా. డిసెంబర్‌లో రానా–మిహికా బజాజ్‌ల వివాహం జరగనుందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement