మాస్‌ మహారాజ్‌ బర్త్‌డే గిఫ్ట్‌! | Ravi Teja and VI Anand Movie Title and Logo Launch is on 26th Jan | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 24 2019 1:46 PM | Last Updated on Thu, Jan 24 2019 1:46 PM

Ravi Teja and VI Anand Movie Title and Logo Launch is on 26th Jan - Sakshi

రాజా ది గ్రేట్‌ తరువాత రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో వరుసగా టచ్‌ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్‌ అక్బర్ ఆంటొని సినిమాలు బోల్తా కొట్టడంతో తదుపరిచిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న రవితేజ రిపబ్లిక్‌ రోజున అభిమానులకు ఓ గిప్ట్‌ ఇవ్వనున్నాడు.

అదే రోజు రవితేజ పుట్టినరోజు కూడా కావటంతో తన తాజా చిత్రం  టైటిల్‌ లోగోలను రిలీజ్ చేయనున్నాడు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తుండగా పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement