‘నేల టిక్కెట్టు’ గాళ్లతో పెట్టుకుంటే..! | Ravi Teja Nela Ticket Movie Teaser | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 22 2018 9:21 AM | Last Updated on Sun, Apr 22 2018 9:24 AM

Ravi Teja Nela Ticket Movie Teaser - Sakshi

మాస్ మహారాజ్‌ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నేల టిక్కెట్టు. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలతో వరుస విజయాలు సాధించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. రవితేజ మార్క్‌ ఎంటర్‌టైన్మెంట్‌ తో రూపొందించిన ఈ సినిమాతో మాళవిక శర్మ హీరోయిన్‌ టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. శక్తికాంత్‌ కార్తీక్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ తళ్లూరి నిర్మిస్తున్నారు. టచ్‌ చేసి చూడు సినిమాతో నిరాశపరిచిన రవితేజ నేలటిక్కెట్టుతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement