రవితేజ కిక్ 2 | Ravi Teja up coming movie Kick 2 | Sakshi
Sakshi News home page

రవితేజ కిక్ 2

Published Wed, May 27 2015 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

రవితేజ కిక్ 2

రవితేజ కిక్ 2

‘కిక్’ అని టైటిల్ పెట్టి, రవితేజ, సురేందర్ రెడ్డి ఏ స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారో తెలిసిందే. ఇప్పుడు ‘కిక్ 2’ అంటున్నారు.
 
 దాన్నిబట్టి ఎంటర్‌టైన్‌మెంట్ ‘కిక్’ కన్నా రెండింతలు ఉంటుందని ఊహించవచ్చు. రవితేజ, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై  హీరో కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకింగ్‌లో ఉన్న ఈ ‘కిక్ 2’కి సంబంధించిన కొన్ని స్టిల్స్...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement