భయపెట్టే ప్రేమ... | Romantic horror film | Sakshi
Sakshi News home page

భయపెట్టే ప్రేమ...

Published Wed, May 7 2014 9:58 PM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

భయపెట్టే ప్రేమ...

భయపెట్టే ప్రేమ...

‘‘ప్రేమ ఉన్న చోట భయం ఉండదు... ఉండకూడదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు ప్రేమని కూడా భయానికి గురి చేస్తాయి. ఈ నేపథ్యంలో రూపొందనున్న రొమాంటిక్ హారర్ సినిమా ఇది’’ అని చాంద్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో ఖాదర్‌బాబు, తరహా బేగం ఓ చిత్రం నిర్మంచనున్నారు. రాజా, కార్తీక్, ఆనంద్‌కుమార్, శ్రీలేఖ, అనూష ఇందులో హీరో హీరోయిన్లు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయిందని, ఈ నెలాఖరున చిత్రీకరణ మొదలుపెడతామని, వైజాగ్ అరకులోయ, పాపికొండలు, రాజోలు, అంతర్వేది, శ్రీశైలం ఫారెస్ట్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్, సంగీతం: నరేష్ జయరాజ్, సమర్పణ: నజీవ నూరి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement