ఇక స్మాల్ స్క్రీన్! | Salman Khan's cameo in Sohail Khan's TV series debut | Sakshi
Sakshi News home page

ఇక స్మాల్ స్క్రీన్!

Published Wed, Dec 24 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

ఇక స్మాల్ స్క్రీన్!

ఇక స్మాల్ స్క్రీన్!

వెండి తెరపై అవకాశాలు అడుగంటిపోయి... ఉక్కిరిబిక్కిరి అవుతున్నవారికి ఇప్పుడు వరంలా మారాయి బుల్లి తెర సీరియల్స్. తాజాగా మరో బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ ఈ దారే పట్టాడు. వికాస్ బహ్ల్ రూపొందిస్తున్న టీవీ సిరీస్‌లో అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సిరీస్ ఫ్లోర్‌పైకి వెళ్లనుంది. ఓ ఫిల్మ్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథాంశంతో దీన్ని  తీస్తున్నారనేది సమాచారం. బాలీవుడ్ స్టార్ కావాలని తీవ్రంగా శ్రమించే యువకుడి పాత్రలో  సోహైల్  కనిపించనున్నాడు. ‘వికాస్ నాకు మంచి మిత్రుడు. అతడు చక్కని స్క్రిప్ట్‌తో వచ్చి నన్ను అడిగితే... కాదనలేక పోయా’ అన్నాడు సోహైల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement