జోడీ కుదిరిందా? | Sara Ali Khan To Romance With Mahesh Babu | Sakshi
Sakshi News home page

జోడీ కుదిరిందా?

Published Sat, Apr 4 2020 12:16 AM | Last Updated on Sat, Apr 4 2020 5:06 AM

Sara Ali Khan To Romance With Mahesh Babu - Sakshi

మహేష్‌ బాబు, సారా అలీఖాన్‌

పరశురాం దర్శకత్వంలో మహేష్‌ బాబు ఓ సినిమా చేయడానికి కమిట్‌ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దుతున్నారు పరశురాం. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? అనే విషయంపై పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో మహేష్‌కి జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌ నటిస్తారని టాక్‌. ఒకవేళ ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితే సారాకు ఇదే తొలి తెలుగు సినిమా అవుతుంది. సారా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె అనే సంగతి తెలిసిందే. జూన్‌ తర్వాత ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తుందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement