జనం ఓటేసిన జంట | Sidharth Malhotra and Alia Bhatt voted Bollywood's cutest jodi | Sakshi
Sakshi News home page

జనం ఓటేసిన జంట

Published Fri, Jan 16 2015 11:50 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

జనం ఓటేసిన జంట - Sakshi

జనం ఓటేసిన జంట

బాలీవుడ్‌లో క్యూటెస్ట్ కపుల్‌గా సిద్ధార్ధ మల్హోత్రా, ఆలియాభట్ జంట ఎంపికయ్యారు. ఓ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో 41 శాతం మంది నెటిజన్లు ఈ జంటకే ఓటేశారు. తరువాతి స్థానాల్లో ఆదిత్యారాయ్ కపూర్-శ్రద్ధాకపూర్, విరాట్ కోహ్లి-అనుష్కశర్మల జోడీ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement