ఈసారి... లేడీ డాన్‌గా! | Sneha Ullal turns a gangster | Sakshi
Sakshi News home page

ఈసారి... లేడీ డాన్‌గా!

Published Mon, Mar 9 2015 10:33 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM

ఈసారి... లేడీ డాన్‌గా!

ఈసారి... లేడీ డాన్‌గా!

తేనెకళ్ల సుందరి స్నేహా ఉల్లాల్ ఇప్పటివరకూ పోషించిన పాత్రలకు పూర్తి భిన్నంగా గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నారు. అయితే ఇది తెలుగులో కాదు.. హిందీలో. ఉత్తరప్రదేశ్‌కు చెందిన  ఘరానా దొంగ బబ్లూ శ్రీవాత్సవ జీవితం ఈ చిత్రానికి ఆధారం. ఇందులో ఉత్కంఠ రేపే యాక్షన్ సన్నివేశాలు పుష్కలమట. షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని స్నేహా ఉల్లాల్ ఎదురుచూస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement