
‘సమ్మోహనం’, ‘నన్ను దోచుకుందువటే’ లాంటి కూల్ సినిమాలతో మంచి సక్సెస్ సాధించాడు సుధీర్ బాబు. ఈ రెండు చిత్రాల్లోనూ సాఫ్ట్‌గా కనిపించిన సుధీర్ ప్రస్తుతం తన లుక్‌ను మార్చేశాడు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు గడ్డాలు పెంచి మంచి సూపర్ హిట్‌లు అందుకున్నారు. టాలీవుడ్ యువ హీరోలు కూడా కొందరు గడ్డాలు పెంచి మంచి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు సుధీర్ బాబు కూడా ఇదే వరుసలో గడ్డం పెంచి పూర్తిగా తన స్టైల్‌ను మార్చేశాడు. ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment