సస్పెన్స్‌తో రొమాన్స్ | Suspense romantic lovers movie | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌తో రొమాన్స్

Published Sat, Feb 14 2015 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM

సస్పెన్స్‌తో రొమాన్స్

సస్పెన్స్‌తో రొమాన్స్

ఇప్పటివరకూ చాలా ప్రేమకథలు వచ్చాయి. ఆ చిత్రాలకు భిన్నంగా సస్పెన్స్, రొమాన్స్, కామెడీలతో విభిన్నమైన

‘‘ఇప్పటివరకూ చాలా ప్రేమకథలు వచ్చాయి. ఆ చిత్రాలకు భిన్నంగా సస్పెన్స్, రొమాన్స్, కామెడీలతో విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది’’ అని సత్యశ్రీ అన్నారు. ఆయన దర్శకత్వంలో ఎం. వెంకటస్వామి నిర్మిస్తున్న చిత్రం ‘రొమాంటిక్ లవర్స్’. మణి, నిఖిల్, జెన్నీషా, ఉషాంజలి, సంతోషిశర్మలు హీరోహీరోయిన్లు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: రాజా, ఎడిటింగ్: శివకోమరి, మాటలు: జానకిరామ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement