వారసుడొచ్చాడు! | Tamil actor Ajith Kumar and his wife Shalini blessed with a baby boy | Sakshi
Sakshi News home page

వారసుడొచ్చాడు!

Published Tue, Mar 3 2015 12:04 AM | Last Updated on Tue, Jun 4 2019 6:34 PM

వారసుడొచ్చాడు! - Sakshi

వారసుడొచ్చాడు!

 అజిత్, షాలిని ప్రేమించి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికీ ఒక పాప ఉంది. పేరు అనౌష్క. ఈ పాప వయసు ఏడేళ్లు. ఇప్పుడీ దంపతులు మరోసారి తల్లితండ్రులయ్యారు. సోమవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు షాలిని ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. అజిత్‌కి బాబు పుట్టిన విషయం తెలుసుకుని ‘వారసుడొచ్చాడు’ అని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement