త ప్లేస్‌లో తా? | Tapsee to replace Tamannah in Raju Gari Gadhi 3 | Sakshi
Sakshi News home page

త ప్లేస్‌లో తా?

Published Wed, Jul 3 2019 2:55 AM | Last Updated on Wed, Jul 3 2019 2:55 AM

Tapsee to replace Tamannah in Raju Gari Gadhi 3 - Sakshi

తాప్సీ

మూడో రాజుగారి గదిలోకి ఇటీవల తమన్నా గృహప్రవేశం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే తమన్నా ప్లేస్‌లోకి తాప్సీ రానున్నారని లేటెస్ట్‌ టాక్‌. ఓంకార్‌ దర్శకత్వంలో ఇటీవల ‘రాజుగారి గది 3’ మొదలైంది. ఈ చిత్రాన్ని ఓక్‌ ఎంటర్‌న్మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘రాజుగారి గది 2’ చిత్రానికి ఇది సీక్వెల్‌. ఈ సినిమా స్క్రిప్ట్‌ పరంగా కొన్ని క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వచ్చి తమన్నా తప్పుకున్నారట. దీంతో చిత్రబృందం తాప్సీతో సంప్రదింపులు జరుపుతున్నారన్నది తాజా సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement