పగతో రగిలిపోతూ... | telugu new movie | Sakshi
Sakshi News home page

పగతో రగిలిపోతూ...

Jul 21 2015 12:50 AM | Updated on Sep 3 2017 5:51 AM

పగతో రగిలిపోతూ...

పగతో రగిలిపోతూ...

గ్లామర్ లోకంలో విహరించి తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటున్న ఓ మోడల్ ఓ యువకునిపై పగబడుతుంది.

గ్లామర్ లోకంలో విహరించి తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటున్న ఓ మోడల్  ఓ యువకునిపై పగబడుతుంది.ఆమె ఎందుకు పగబ ట్టిందనే సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మోడల్’. రవికుమార్, పాండాల రాజ్‌కుమార్, మమతా కులకర్ణి, శోభశ్రీ ముఖ్యతారలుగా  పాండాల బుజ్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ కుమార్ దర్శకుడు. ‘‘అందమైన ప్రేమకథ నేపథ్యంలో రివెంజ్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాం. చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెలలో విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సీ.హెచ్. నవీన్, సంగీతం: చక్రధర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement