
టెమ్టింగ్ పిక్చర్స్!
సెక్సీ సుందరి సన్నీ లియోన్ వెండి తెరపైనే కాదు... సామాజిక సైట్‌లలోనూ పిచ్చెక్కెస్తోంది. హాట్ హాట్ ఫొటోలు దిగి వాటిని ఇన్‌స్టాగ్రమ్‌లో అప్‌లోడ్ చేసిందీ నీలికళ్ల సుందరి. చూపులతోనే మతిపోగొట్టే ఈ చిన్నది... బీచ్‌లో బాతింగ్ మూమెంట్స్‌ను క్లిక్‌మనిపించి ఒకదాని వెంట ఒకటి కుర్రకారు మీదకు వదిలేసింది. మొదటి ఫొటో సన్ గ్లాసెస్, రంగుల క్యాప్‌తో కాస్త డీసెంట్‌గానే ఉన్నా... తరువాతది మాత్రం టూ పీస్ సెన్సేషనే. ఇక ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి..! లైక్‌ల మీద లైక్‌లేసేసి... ‘పెద్దల’ తారను ఇంప్రెస్ చేయాలని తెగ తాపత్రయ పడుతున్నారట అబ్బాయిలు.