గురి మారింది | Tom Cruise is Top Gun Maverick release date postponed | Sakshi
Sakshi News home page

గురి మారింది

Published Sat, Apr 4 2020 12:10 AM | Last Updated on Sat, Apr 4 2020 12:10 AM

Tom Cruise is Top Gun Maverick release date postponed - Sakshi

టామ్‌ క్రూజ్‌

తన కొత్త సినిమా కోసం జూన్‌ నెలను టార్గెట్‌ చేసుకున్నారు హాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ టామ్‌  క్రూజ్‌. అయితే అయన గురి మారింది. కరోనా వైరసే  అందుకు కారణం.  టామ్‌ క్రూజ్‌ని యాక్షన్‌ స్టార్‌ని చేసిన చిత్రం ‘టాప్‌ గన్‌’. 1986లో ఈ సినిమా విడుదలయింది.  30 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘టాప్‌ గన్‌ మావెరిక్‌’ తెరకెక్కుతోంది. ఈ సినిమాను జూన్‌ 24న విడుదల చేయాలనుకున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో డిసెంబర్‌ 23కి వాయిదా వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement