ప్రయాణానికి సిద్ధం | Trisha to be paired with Chiranjeev | Sakshi
Sakshi News home page

ప్రయాణానికి సిద్ధం

Published Thu, Oct 24 2019 2:07 AM | Last Updated on Thu, Oct 24 2019 2:07 AM

Trisha to be paired with Chiranjeev - Sakshi

‘ప్రణాళిక సిద్ధమైంది. నవంబర్‌ ద్వితీయార్ధం నుంచి బరిలోకి దిగడమే’ అంటున్నారు  చిరంజీవి  152వ సినిమా చిత్రబృందం. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కొణిదెల ఎంటర్‌టైన్‌మెంట్స్, మ ాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. త్రిష పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ నవంబర్‌ సెకండ్‌ హాఫ్‌ నుంచి ప్రారంభం కానుందని సమాచారం. అజయ్‌–అతుల్‌ ద్వయం ఈ చిత్రానికి సంగీత దర్శకత్వ బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తారని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement