
ఆదివారం.. అందులోనూ సెలవు దినం.. మరి మన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఎలా గడిపాడో తెలుసా? తాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న క్యూట్ బాయ్ పెంపుడు కుక్కతో సరదాగా గడిపాడు. ‘నిజమే.. మేము కుక్కలను మా కుటుంబ సభ్యులుగా.. సొంత బిడ్డలుగా చూసుకుంటాము. రామ్‌చరణ్ క్యూటీ కుక్కతో ఇలా సరదాగా గడిపాడు..’ అంటూ ఆయన సతీమణి ఉపాసన కొణిదెల రామ్‌చరణ్ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న ఫొటోను ట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్వీట్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. (పార్టీ మూడ్)
Now that’s what I call
— Upasana Konidela (@upasanakonidela) February 23, 2020
unconditional love !
Super chilled Sunday with my boys
❤️❤️❤️❤️ #ramcharan #brat pic.twitter.com/GJPcCY7FSj