
‘మన జీవితంలోకి ఎంత మంది అమ్మాయిలు వచ్చి వెళ్లినా మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మరచిపోలేం’ అంటున్నారు వరుణ్ తేజ్. సో.. వరుణ్ ఒకప్పుడు లవ్‌లో పడ్డారన్న మాట అని ఫిక్స్ అవ్వకండి. ఇది సినిమాలో చెప్పిన డైలాగ్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘తొలి ప్రేమ’. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. అందులో ఉన్న డైలాగ్ ఇది. ఫిబ్రవరి 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment