
విక్కీ కౌశల్
‘ఉరి’ (2019) సినిమా విక్కీ కౌశల్‌కు బాలీవుడ్‌లో కావల్సినంత బ్రేక్‌నిచ్చింది. ఆ తర్వాత ‘సర్దార్ ఉదమ్ సింగ్, భూత్: ది హాంటడ్ షిప్’ సినిమాలు ప్రకటించారు విక్కీ. తాజాగా మరో కొత్తచిత్రాన్ని కూడా ఓకే చేశారు. మాజీ మిలటరీ ఆర్మీ స్టాఫ్ చీఫ్ శ్యామ్ మానేక్షా జీవితం ఆధారంగా మేఘన్ గుల్జార్ రూపొందించనున్న సినిమాలో టైటిల్ రోల్ చేయనున్నారు. ‘‘దేశ ప్రథమ ఫీల్డ్ మార్షల్ శ్యామ్ జీవితాన్ని స్క్రీన్ మీద ఆవిష్కరించబోతున్నందుకు గౌరవంగా, గర్వంగా ఫీలవుతున్నాను’’ అన్నారు విక్కీ.
Comments
Please login to add a commentAdd a comment