మాటంటే పడడురా | vijay antony roshagadu song launch by devi sri prasad | Sakshi
Sakshi News home page

మాటంటే పడడురా

Published Sat, Oct 6 2018 5:41 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

vijay antony roshagadu song launch by devi sri prasad - Sakshi

విజయ్‌ ఆంటోనీ

విజయ్‌ ఆంటోనీ నటిస్తూ, సంగీతం అందిస్తున్న చిత్రం ‘రోషగాడు’. ఇందులో ఆయన పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. నివేథా పేతురాజ్‌ కథానాయిక. ఫాతిమా విజయ్‌ ఆంటోనీ నిర్మిస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు గణేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘రోషగాడు రా.. వీడు మాటంటే పడడురా’ అంటూ సాగే థీమ్‌ సాంగ్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ రిలీజ్‌ చేశారు. ‘‘కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ పక్కా కమర్షియల్‌ చిత్రం తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి మాటలు–పాటలు: భాష్యశ్రీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement