అదుర్స్ కి త్వరలో సీక్వెల్ | VV Vinayak plans Adhurs sequel | Sakshi
Sakshi News home page

అదుర్స్ కి త్వరలో సీక్వెల్

Published Mon, Aug 4 2014 10:55 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM

అదుర్స్ కి త్వరలో సీక్వెల్

అదుర్స్ కి త్వరలో సీక్వెల్

అదుర్స్ ... అన్నారు అందరూ జూనియర్ ఎన్టీఆర్ ని. అంత అదర గొట్టాడు ఎన్టీఆర్ అదుర్స్ లో. అందుకే 2010 నాటి ఈ సూపర్ హిట్ చిత్రం చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ "యే దిల్ మాంగే మోర్" అని ఇప్పటికీ అంటున్నారు. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ తీస్తామంటున్నారు దర్శకుడు వివి వినాయక్.


అదుర్స్ లాగానే దాని సీక్వెల్ కూడా యాక్షన్ కామెడీయే. ఇప్పటికే వివి ఓ స్క్రిప్టును డిస్కస్ చేస్తున్నారు. ఇంకా మొత్తం ఓకే కాలేదు. అయితే అదుర్స్ కి సీక్వెల్ రావడం మాత్రం ఖాయమంటున్నారు వివి వినాయక్. వినాయక్ ప్రస్తుతం అల్లుడు శీను సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement