యూత్‌ఫుల్ లవ్! | Youthful Love | Sakshi
Sakshi News home page

యూత్‌ఫుల్ లవ్!

Published Sat, Jul 4 2015 11:12 PM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

యూత్‌ఫుల్ లవ్!

యూత్‌ఫుల్ లవ్!

 రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు ఆద్యంతం వినోదం అందించేలా తెరకెక్కిన చిత్రం ‘నిన్నే కోరుకుంటా’. విజయ్‌భాస్కర్, వివేక్, పూజిత ముఖ్యతారలుగా మరిపి విద్యాసాగర్ నిర్మించిన ఈ చిత్రానికి గణమురళి దర్శకుడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ‘‘నేటి యువతీయువకుల మనస్తత్వాలకు అద్దం పట్టే చిత్రం ఇది. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: సాహు, ప్రకాశ్, మాధవ్, సంగీతం: ప్రణవ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement