కుప్పకూలిన ఐదంతస్తుల భవనం | 5-storey structure in Mumbai collapses | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

Published Thu, Oct 13 2016 3:41 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

ముంబై: బాంద్రాలో గురువారం ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ముంబై తూర్పు బాంద్రాలోని బెహ్రాంపాడా మురికి వాడలో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement