ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం : 8 మంది మృతి | 8 dies in Road accident on Agra Lucknow expressway | Sakshi

ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం : 8 మంది మృతి

Apr 11 2019 1:41 PM | Updated on Apr 11 2019 1:43 PM

8 dies in Road accident on Agra Lucknow expressway - Sakshi

అతివేగంగా వెలుతున్న ఎర్టికా కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది.

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ఫతేబాద్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వెలుతున్న ఎర్టికా కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 8మంది మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement