బిహార్‌లో కల్లుపైనా నిషేధం! | A ban on toddy in Bihar! | Sakshi
Sakshi News home page

బిహార్‌లో కల్లుపైనా నిషేధం!

Published Sun, May 29 2016 2:55 AM | Last Updated on Fri, Aug 17 2018 7:40 PM

A ban on toddy in Bihar!

పట్నా: వచ్చే ఏడాది నుంచి బిహార్‌లో కల్లుపై కూడా నిషేధం విధిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ చెప్పారు. మద్య నిషేధం అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో నేరాల సంఖ్య బాగా తగ్గిందన్నారు. కల్లును ఆహార పదార్థాల్లో వినియోగించేలా ప్రోత్సహిస్తామని, అందుకోసం ఒక కమిటీ ఏర్పాటు చేశామని శనివారం ముజఫర్‌పూర్‌లో చెప్పారు. తమిళనాడులో గత 25 ఏళ్లుగా ఈ విధానం విజయవంతంగా కొనసాగుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement