సచివాలయానికి జయ | after Ten days jayalalitha arrived Secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయానికి జయ

Published Thu, Jul 16 2015 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

సచివాలయానికి జయ

సచివాలయానికి జయ

చెన్నై: తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు తెరదించుతూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బుధవారం సచివాలయానికి వచ్చి విధులు నిర్వర్తించారు. గత పదిరోజులుగా జయ బయట కనపడకపోవడం, పలు కార్యక్రమాలను రద్దు చేసుకోవడంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్‌ను విడుదల చేయాలని డీఎంకే అధినేత కరుణానిధితో సహా పలు పార్టీలు డిమాండ్ చేశాయి. ఆమెకు అమెరికాలో కాలేయమార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారని ఓ వెబ్ పోర్టల్ రాయడం, ఇదే విషయాన్ని బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి ట్వీట్ చేయడంతో తమిళనాడు సీఎం ఆరోగ్యంపై వదంతులు వ్యాప్తిచెందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement